క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ – 2024

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ప్రతీ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సిరిసిల్ల ఒ.ఆర్.ఆర్. రోడ్డులో శనివారం  జిల్లాకు చేరుకున్న సి. ఎం. కప్ కు స్వాగతం పలికారు. జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, గ్రామ స్థాయికి క్రీడలను తీసుకువెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా సి. ఎం. కప్ ను గ్రామం, మండలం,...