చారిత్రాత్మక విజయం సాధించిన ఇషా ని అభినందించిన సీఎం
. . . ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో 43 హిట్స్ తో ప్రపంచ రికార్డు హైదరాబాద్, బతుకమ్మ : ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ - 2026 షూటింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి చారిత్రాత్మక విజయం సాధించిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఇషా, సాధించిన...