బీఎం సందీప్ కు స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్

  హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా నియమితులైన ఎఐసిసి నాయకులు బి.ఎం.సందీప్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. [caption...