ఢిల్లీ, బతుకమ్మ : ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంగళవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బయలుదేరి వెళ్లారు.