ఇందూరు కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభమైన క్లస్టర్ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్రీయ విద్యాలయ బోయిన్ పల్లి క్లస్టర్ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ వేదికైంది.  ఈనెల 12,13 తేదీల్లో  "ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్" , "ఏక్తా పర్వం" నిర్వహించబడుతుంది. గానం, నృత్యం, వాయిద్య సంగీతం, నాటకం, సాంప్రదాయక కథనం వంటి ప్రదర్శన కళలతో పాటు చిత్రలేఖనం, శిల్పనం వంటి కళల నందు పోటీలు నిర్వహించబడుతాయి. మంగళవారం  తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...