రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బ్లరస్ట్
వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బ్లరస్ట్ సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా నలుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రియాసి జిల్లా మహోర్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపడుతున్నాయి. గల్లంతయిన వారి ఆచూకీ కనుక్కునేందుకు స్థానిక అధికారులను బృందాలుగా పంపారు. జమ్మూ కశ్మీర్లో గత...