కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ : ఏడుగురు మృతి

జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న విషాదాలు వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూ కశ్మీర్ లోని మరో ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. కథువా జిల్లాలోని ఘాటీ  గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో క్లౌడ్ బ్లరస్ట్ సంభవించిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.  ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.  ఆ శిథిలాల కింద కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్,...