కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్

ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాను కుంభ వ`ష్టి అతలాకుతలం చేసింది. కామారెడ్డి జిల్లా చరిత్రలోనే తొలిసారి అత్యంత భారీ వర్షం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో సాధారణ సగటు వర్షపాతాన్ని మించి వాన కురిసింది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం మొదలైన వాన గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి జిల్లాలోని...