ఎస్ఆర్ఎస్ పి స్పీల్ వే గేట్ల మూసివేత
. . . చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు మెండోరా, బతుకమ్మ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల వద్ద చేపలు పట్టేందుకు వెల్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. దానితో ఎస్ఆర్ ఎస్ పి అధికారులు స్పిల్ వే గేట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా ఈరోజు సాయంత్రం తర్వాత ఏ సమయంలో నైనా ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్ల ద్వారా గోదావరి నదిలోకి వదలబోతున్నాము అని తెలిపారు.కావున ప్రాజెక్టు దిగువన...