డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ విరమణ

రేపటి నుంచి తెరుచుకోనున్న కళాశాలలు ఆర్థికమంత్రి హామీ మేరకు యజమాన్యాల నిర్ణయం నిజామాబాద్, బతుకమ్మ :  డిగ్రీ, పీజీ కళాశాలల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ తో చేపట్టిన నిరవధిక బంద్ ను విరమించినట్లు తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజి మేనేజ్ మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అంబోజి హరిప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరి వెంకటేశంలు ఇచ్చిన హామీ మేరకు బంద్ ను విరమిస్తున్నట్లు తెలిపారు. గత...