Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 6:26 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్లను మూసి వేయడం జరిగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 14,454 వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 శక్తులు సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు వరద కాలువ ద్వారా 5000 కృషి చెక్కులు మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం ఒక్క 1 91 అడుగులు 80.501 టీఎంసీల నీరు నిలువ ఉంది.