బాబ్లీ గేట్ల మూసివేత

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ర్ట భూభాగంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం కిందికి దించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది అక్టోబర్ 29న బాబ్లీ గేట్లను కిందికి దించుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీకి చేరుకుని నిబంధనల ప్రకారం గేట్లను ఉదయం 11గంటలకు కిందికి దించారు. సాయంత్రం వరకు 14గేట్లు పూర్తిస్థాయిలో గేట్లు మూసుకోనున్నాయి. ఒక వేళ ఎగువ నుంచి భారీ వరద వస్తే మిగులు...