ప్రశాంతంగా లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్ష

కామారెడ్డి, బతుకమ్మ : గ్రామ పాలన అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఎంపిక చేసి రెండు నెలల శిక్షణ అనంతరం  ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్వేయర్లుగా శిక్షణను పొందిన అభ్యర్థుల నిర్వహించిన  పరీక్షా సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష, లైసెన్సెడ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా...