తిరుమలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత
శ్రీవారి ఆస్తులను కాపాడటమే లక్ష్యం అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తాం టీటీడీ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెబ్ న్యూస్,బతుకమ్మ : తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం మనువడు నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు, కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఏడుకొండలు శ్రీవారి సొంతం, ఇక్కడ...