నగరంలో పలు డివిజన్లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు
బతుకమ్మ నిజమాబాద్ సిటీ : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పదిరోజుల పాటు అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్చతా-హీ- సేవలు -2024 కార్యక్రమాలు నగరపాలక సంస్థ పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ నేతృత్వంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ మైదానంలో స్వచ్ఛత హీవా కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ నెంబర్ 28లో, డివిజన్ నెంబర్ 42, డివిజన్ నంబర్ 21, డివిజన్ నెంబర్ 44 బ్యాంకాలని తో పటు...