స్కూల్ కి బస్సు కింద పడి క్లీనర్ మృతి 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    నిజామాబాద్ నగరంలో ఓ స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందాడు.ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సు అర్సపల్లిలో విద్యార్థులను స్కూలుకు తీసుకు రావడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు వెనక్కి తీసే క్రమంలో క్లీనర్ జక్కుల కిషన్ వెంకటయ్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం (ఎం) గ్రామానికి చెందిన జక్కుల కిషన్ రెండు రోజుల...