క్లీన్ ఇండియా బ్యూటిఫుల్ ఇండియా

మోర్తాడ్, బతుకమ్మ: పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన పెంచడమే"స్వచ్ఛత పక్షోత్సవాల" లక్ష్యం అని 'స్వచ్ఛత పక్వాడ' నినాదం :క్లీన్ ఇండియా బ్యూటిఫుల్ ఇండియా అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల రాణి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో అక్టోబర్ 17 నుండి 31 వరకు 'స్వచ్ఛత పక్వాడా' కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు విద్యార్థులచే 'స్వచ్ఛత ప్రతిజ్ఞ' చేయించి, 2వ&3వ రోజు విద్యార్థులకు 'పరిసరాల పరిశుభ్రత'పై స్వచ్చత అవగాహన, 4వ రోజు  'హరిత దినోత్సవం' పాఠశాలల్లో...