తాగు నీటి ట్యాంకులు శుభ్రం

బతుకమ్మ  ఎఫెక్ట్  రుద్రూర్, బతుకమ్మ : మండలంలోని కొండాపూర్ లో నీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో తాగు నీటిలో జలగలు, పురుగులు వస్తున్నాయని ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించారు.