బతుకమ్మ ఎఫెక్ట్
రుద్రూర్, బతుకమ్మ : మండలంలోని కొండాపూర్ లో నీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో తాగు నీటిలో జలగలు, పురుగులు వస్తున్నాయని ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించారు.