మురికి కాలువలు శుభ్రం

 బతుకమ్మ కథనానికి స్పందన.. రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్దాపూర్ గ్రామంలో అస్తవ్యస్థమైన పారిశుద్యం అనే శీర్షిక పై గురువారం రోజున బతుకమ్మ పత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించి, గ్రామంలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి మురికి కాలువలను శుభ్రం చేయించారు.