Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 3:52 pm Posted by : ramakrishna

మురికి కాలువలు శుభ్రం

  •  బతుకమ్మ కథనానికి స్పందన..

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్దాపూర్ గ్రామంలో అస్తవ్యస్థమైన పారిశుద్యం అనే శీర్షిక పై గురువారం రోజున బతుకమ్మ పత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించి, గ్రామంలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి మురికి కాలువలను శుభ్రం చేయించారు.

Clean dirty drains