ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి

ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా. షమిమ్ అక్తర్ కు ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ వినతిపత్రం   నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా. షమిమ్ అక్తర్ కు గురువారం ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడారు.  ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అక్తర్ ను మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలిసి...