సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శన వర్గీకరణ

రాజకీయ బ్రోకర్ జి.వివేక్ వెంకటస్వామి, మల్లు రవి, కే.ఆర్ నాగరాజు ని కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి  మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఏబిసిడి వర్గీకరణ అని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంగళవారం మాదిగ జేఏసీ అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా...