పదో తరగతి హింది ప్రశ్న పత్రం లీక్  

  . .  . మూడు పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన క్వశ్చన్ పేపర్   . .  . ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన పేపర్లు   . . . 9 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెన్షన్     నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీక్ అయింది. పరీక్ష కేంద్రాలలో క్వశ్చన్ పేపర్లను బయటకు తీసిన వెంటనే కొందరు వాట్సాప్ లలో ఇతరులకు షేర్ చేశారు. అవి సోషల్ మీడియాలో...