హోటల్ మెహఫిల్ వద్ద ఘర్షణ

పాత కక్షలతో యువకుడి గొంతుకోసిండు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని నెహ్రూపార్క్ ప్రాంతంలోని మహిపిల్ హోటల్ వద్ద ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వినాయక్ నగర్ కు చెందిన సాయికుమార్, శివ అనే యువకులు బర్త్ డే పార్టీ ముగించుకుని మహిపిల్ హోటల్ లో టీ తాగేందుకు వెళ్లారు. అక్కడే వారి స్నేహితుడు అయిన సాయినాథ్ ఇద్దరిని పలుకరించాడు. అక్కడ హోటల్ పక్కన సందులో పిలిచి మాట్లాడుదామని బ్లేడ్ తో సాయికుమార్ గొంతును కోసాడు. ఇటీవల...