అహ్మద్ పుర కాలనీలో రెండు గ్రూప్ ల మద్య ఘర్షణ
. . . కత్తుల తో పరస్పర దాడులు . . . ఇద్ధరికి తీవ్ర గాయాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని హైమద్ పుర కాలనీలో అదివారం రాత్రి రెండు గ్రూప్ లు ఘర్షణకు దిగాయి. రెండవ టౌన్ పరిధిలోని హైమద్ పుర కాలనీలోని నసీర్ హోటల్ చౌరస్తాలో గంజాయి బ్యాచ్ కు, స్థానిక యువకులకు మద్య జరిగిన ఘర్షణ కాస్త కత్తి పోట్లకు దారి తీసింది. ఈ ఘటనలో సాజీద్ అనే యువకుడికి, జాహేద్ ఖాన్ అను మరో...