రుద్రూర్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఓ యువకుని పై పలువురు వ్యక్తులు దాడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన పంచాయితీ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ (జవహర్ నగర్) కాలనీ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా, కేసులు నమోదు అయినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రంలో గ్రామం నుంచి అదే విధంగా, ఇతర గ్రామము నుంచి ఇరువురు యువకులు పని కోసం వెళ్ళగా ఒక యువకుడు తన సొంత గ్రామమైన...