పెళ్లి విందులో ఘర్షణ
పలువురికి గాయాలు బతుకమ్మ, నవీపేట్ ; పచ్చని పెళ్ళిపండిరి , మంగళ వాయిద్యాలతో జరుగుతున్న పెళ్లి విందులో జరిగిన ఘర్షణ లో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రానికి చెందిన వధువు కు నందిపేట్ మండలం భాద్గుణ కు చెందిన వరుడికి మండల కేంద్రలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతున్న సమయంలో భోజనాల వద్ద ఏర్పడిన ఘర్షణలో ఇరువర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో భయపడిన సామాన్య జనం 100 కి డయల్ ఫోన్ చేయడంతో డ్యూటీ...