రైలు బోగీలో గుట్టుగా గంజాయి రవాణా
. . . 20 కిలోల సరుకు స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ : రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి రవాణాకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. నాగవళ్లి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు మాత్రం అధికారుల రాకను గమనించి పరారయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ రఘురామ్, కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు. సంబల్‌పూర్...