ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సిజేపి నాయకుల అరెస్ట్

   వెబ్ డెస్క్, బతుకమ్మ: కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను  పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో సిజేపి నిరసన కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే.శనివారం ఉదయం నుంచి యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫ్లైట్‌లోకి వెళ్లి అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను పోలీసులు  అరెస్ట్ చేశారు. సిజేపి నిరసనకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోలేదు...