కళాశాలల్లో సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

  . . . జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్ పనులను, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేసి బిల్లులు సబ్మిట్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్  అన్నారు. శుక్రవారం ఇంటర్ విద్యా కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఇతర మరమ్మతులు, ఎలక్ట్రికల్ మరమ్మతులు, అవసరమైన సామాగ్రి కొనుగోలు...