హాస్టళ్లను తనిఖీ చేసిన సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ టీం
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై ట్రాస్క్ పోర్ట్ టీం 3హైదరాబాద్ వారు బిచ్కుంద కస్తూర్బా గాంధీ హాస్టల్లో, ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్, బీసీ బాల బాలికల, ఎస్సీ బాల బాలికల హాస్టల్లో, అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు సరిగా అందించాలని పేర్కొన్నారు. ట్రాస్క్ ఫోర్స్ టీం వారు హాస్టల్లో వంటగది మరుగుదొడ్లు విద్యార్థులు పడుకునే గదులు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు...