రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. రైస్ మిల్ మిల్లర్ కు ప్రభుత్వం ప్యాడింగ్ ను అలాట్మెంట్ చేయడం జరిగిందన్నారు. 2022-2023 కు సంబంధించిన ప్యాడింగ్ డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, అందులో కొంత డబ్బు మాత్రమే చెల్లించారని మిగతా డబ్బులు చెల్లించకపోవడంతో రైస్ మిల్ కు వచ్చి తనిఖీలు నిర్వహించామన్నారు. రైస్ మిల్...