నగర అభివృద్ధిని వేగవంతం చేయాలి
. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ నగర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ 3, 7, 39 డివిజన్లలో గురువారం విస్తృత పర్యటన నిర్వహించారు. స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న వారు, అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని పరిశీలించారు. పర్యటన...