సిటీ సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు
. . . మెటా ఇండియా హెడ్ కేసు వివాదం హైదరాబాద్, బతుకమ్మ : మెటా సంస్థ ఇండియా హెడ్‌ను నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్‌లను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ తెలంగాణ బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు...