బిచ్కుందలో సిఐటియూ జెండా ఆవిష్కరణ
బతుకమ్మ, జుక్కల్: అంగన్వాడీ యూనియన్, అల్ ఇండియా పెడరేషన్ ఏర్పడిన రోజు పురస్కరించుకొని సోమవారం బిచ్కుంద మండల కేంద్రం లొని అంబేద్కర్ చౌరస్తా వద్ద సి ఐ టి యు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి ఆర్. అనసూయ, నర్సవ్వ ల చేతుల మీదుగా జెండా నుఆవిష్కరించారు.కార్యక్రమం లో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేష్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ సందర్బంగా సురేష్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు...