ఘనంగా సిఐటియు 56 వ ఆవిర్భావ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (సిఐటియు) 56 వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ఘనంగా జరిగింది. శనివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జెండా వివిధ రంగాల కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా ఉప అధ్యక్షులు రమేష్ బాబు, జెండాను ఎగరవేయడం జరిగింది .ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి పెద్ద ఎత్తున నినాదాలు చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 1970 జూన్ 30...