నగరంలో డ్రోన్ల చక్కర్లు

👉 నిషేధం ఉన్న ఎగురుతున్న డ్రోన్లు 👉 నిజామాబాద్ నగరంలో కలకలం నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ల ఎగరవేయడానికి నిషేధిస్తూ ఉత్తర్వులు అమలు అవుతున్నాయి. గత పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో పాటు ప్రస్తుత ఇంచార్జి కమిషనర్ సింధు శర్మ అవే ఉత్తర్వులను అమలు చేస్తున్నారు. డ్రోన్లను ఎగురవేయాలంటే కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ నిజామాబాద్ నగర నడిబొడ్డున డ్రోన్లు తిరుగుతూ కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు జరిగిన పండగల సందర్భంగా శాంతిభద్రతల పర్యవేక్షణకు...