సినిమా అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి 

దక్కన్ సర్కార్ పోస్టర్ ను ఆవిష్కరించిన లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ  నిజామాబాద్, బతుకమ్మ: సినిమా అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. బుధవారం కళా ఆర్ట్స్ బ్యానర్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న చిత్రం దక్కన్ సర్కార్ పోస్టర్ ని  లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా సోమాజిగూడ లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ...