సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలి
. . . నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కి వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని, వర్క్ కాంట్రాక్ట్ కార్మికులను గ్రూపులు గా చేయాలని టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ఈ విషయమై మంగళవారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న...