రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల పై సిఐడి దాడులు
సన్నవడ్లు తీసుకుని . . . . దొడ్డు బియ్యం అంటగట్టారు . . . సీఎంఆర్ సప్లయ్ లో 16 రైసుమిల్లులపై కేసులు . . . ప్రభుత్వానికి 242 కోట్ల నష్టాన్ని మిగిల్చిన మిల్లర్లు . . . రాష్ట్రంలో 14 మంది మిల్లర్లను అరెస్టు చేసిన సిఐడి హైదరాబాద్, బతుకమ్మ : రైసుమిల్లర్లు ఇప్పటి వరకు సీఎంఆర్ ను ఎఫ్ సిఐకి అప్పగించకుండా ఎగవేత అనే ధోరణిని అవలంభిస్తున్న విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు 3500...