కరీంనగర్‌లో సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్
కరీంనగర్, బతుకమ్మ : అక్రమంగా మట్టి తరలించే వారి నుంచి రూ.50 వేలు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సస్పెండ్ కు గుయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో ఎల్ఎండీ సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ అన్వర్, కానిస్టేబుల్ అజీజుద్దీన్‌ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ గౌస్ అలం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నివేదిక అందడంతో ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.