త్వరలోనే మనుగడలోకి క్రిస్టియన్ మెడికల్ ఆసుపత్రి
. . . మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ డిచ్ పల్లి, బతుకమ్మ : గత కొన్ని నెలలుగా వివాదాలను ఎదుర్కొంటున్న డిచ్ పల్లి లోని క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ త్వరలోనే మనుగడలోకి వస్తుందని మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ వెల్లడించారు. షణ్ముక లింగం అనే వ్యక్తి పెద్ద చీటర్ అని అతను మాటలు నమ్మవద్దని దయానంద్ కోరారు. ఈ మేరకు మంగళవారం డిచ్ పల్లి క్రిస్టియన్ మెడికల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ మెడికల్...