21 నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు

భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ కేంద్ర శివారులోని చొక్కయ్య గుట్టపై వెలసిన శ్రీలక్ష్మివెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుండి  నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు సింహాగ్రి స్వామి తెలిపారు. బుధవారం చొక్కయ్య గుట్ట పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 21 న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామాలయం నుండి గుట్టపైకి ఎదుర్కోలు, 22న ఉదయం ప్రాభోదిక, విశ్వక్షేనవిధి, అభిషేకం, ఎదుర్కోలు...