Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2025, 1:15 pm Posted by : ramakrishna

’ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో చిరంజీవి..

వైరల్ గామారిన పిక్

వెబ్ న్యూస్, బతుకమ్మ : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్ కి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. సోషల్ మీడియాలో ఈపిక్ ను మెగా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.