కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చింతమడక గ్రామస్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు. దీనిపై కవిత స్పందిస్తూ.. గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక..  ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని...