చించెల్లి కేంద్రంగా ఇసుక జాతర
. గ్రామంలో వందకుపైగా ట్రాక్టర్లు . సొంతవి లేకపోతే లీజుకు తీసుకువస్తున్న వైనం కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించెల్లి గ్రామం కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జాతర సాగుతోంది. ఈ ఒక్క గ్రామంలోనే వంద ట్రాక్టర్లు ఉండడం, సొంత ట్రాక్టర్లు లేని వారు లీజుకు తీసుకువస్తుండడం ఇసుక అక్రమరవాణాకు అద్దం పడుతోంది. తహసీల్దార్ ను మచ్చిక చేసుకుని ప్రభుత్వ పనుల పేరిత అనుమతులు పొందుతున్న వారు మంజీర నుంచి ఒకే వే బిల్ తో ఐదు ట్రాక్టర్ల వరకు ఇసుకను...