Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 2:02 pm Posted by : ramakrishna

పాక్ నౌకదళ విన్యాసాల్లో చైనా..

ఇంటర్నేషనల్, బతుకమ్మ : పాకిస్తాన్ అమన్ -2025 నౌకదళ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇందులో తాజాగా చైనా భాగస్వామిగా చేరింది. హిందూ మహా సముద్రంలో చైనా బలోపేతం అవుతున్న వేళ ఈపరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు జరిగే ఈవిన్యాసాల్లో మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. హిందూ మహాసముద్రంలో యాంటీ పైరసీ ఆపరేషన్లను నిర్వహించడం, సముద్రమార్గాల సంరక్షణ కోసం ఇందులో పాల్గొన్నట్లు చైనా మిలిటరీ అధికారులు వెల్లడించారు.