పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధే గ్రామ అభివృద్ధికి పునాది
. . . కారేగాం తాండా సర్పంచ్ డా.రామావత్ లాల్ సింగ్ . . . విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధే గ్రామ అభివృద్ధికి పునాది అని కారేగాం తాండా సర్పంచ్ డా.రామావత్ లాల్ సింగ్ అన్నారు. కారేగాం తాండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించేందుకు గురువారం సర్పంచ్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన...