లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ చక్కని దుస్తులతో అందరిని ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా చక్కని నృత్యాలతో అందరినీ ఎంతగానో ఆలరించారు. అదేవిధంగా బాలలను రక్షించండి అనే ఒక నాటికతో 4వ తరగతి విద్యార్థులు చక్కని ప్రదర్శన చేశారు తదనంతం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులందరికీ స్వీట్స్ పంచి అందరి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ బాలల దినోత్సవం...